కింగ్ డమ్ ప్రమోషన్స్ షురూ చేసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించిన బిగ్ లీక్ ఇచ్చేశాడు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌కు స్క్రీన్ చిరిగిపోవడం పక్కా అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన మాటలతో నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు నాగ వంశీ.