ఇండియన్ సినిమాలో కనీవినీ ఎరగని సెలబ్రేషన్స్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసి చూపించారు. యూకేలోని తారక్ ఫ్యాన్స్ వరల్డ్ వార్ 2లో ఉపయోగించిన ట్యాంకర్లతో ర్యాలీ చేపట్టారు. వార్ 2 మూవీ సక్సెస్ కవాలని కోరకుంటూ నిజమైన యుద్ధ ట్యాంకర్లతో హంగామా చేశారు.,