శ్రీలీలతో పాటు ఇటీవల ఓ టాక్ షోకు వెళ్లిన ఆమె తల్లి స్వర్ణలత... ఎవ్వరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుగు ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు. తాను గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పినట్టే తన బిడ్డను మంచి డ్యాన్సర్‌ని చేయగలిగానంటూ ఆ షో లో ఆమె సంతోషపడిపోయారు.