జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2. ఆగస్ట్ 14న విడుదల కానుంది ఈ చిత్రం. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ట్విట్టర్లో NTR Vs హృతిక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనిపై సరదాగా ఎక్స్‌లో చర్చించుకున్నారు తారక్, హృతిక్. ఇప్పట్నుంచి వార్ 2పై మరిన్ని ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌లు వస్తాయన్నారు ఎన్టీఆర్.