ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం గుటెన్బర్గ్ బైబిల్. 1455లో జాహానెస్ గుటెన్బర్గ్ ముద్రించిన ఇది ఆధునిక ప్రింటింగ్‌కు నాంది పలికింది. కేవలం 49 ప్రతులు మాత్రమే మిగిలిన ఈ చారిత్రక గ్రంథం విలువ ₹1250 కోట్లు. ఇది ముద్రణ చరిత్రలో ఒక మైలురాయి.