భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వంచారు. మిథిలా స్టేడియంలో కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించారు.