లైంగిక వేధింపులు, పోక్సో కేసును ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ కోసం జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు.