పవన్ కల్యాణ్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రాంతంపై కూడా దృష్టిపెట్టాలని కోరారు.