ఓడిపోయినా అడుగు ముందుకు వేశామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చివరకు మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టం.. 4 దశబ్ధాల టీడీపీని కూడా నిలబెట్టామని వ్యాఖ్యానించారు.