జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా అంటూ ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా తలతిప్పి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించామని అన్నారు.