జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు ప్రత్యక్ష సాక్షులు. కాల్చే ముందు ఉగ్రవాదులు మీరు హిందువులే కదా? మోదీకి సపోర్ట్ చేశారు కదా అని ప్రశ్నించినట్లు తెలిపారు.