బెల్లం లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు బి కాంప్లెక్స్, సి, డి2 ఈ విటమిన్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది.