కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కుమార్తె వివాహం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో జగ్గా రెడ్డి డ్యాన్స్‌తో అదరగొట్టారు. తన కుమార్తె, అల్లుడితో కలిగి జగ్గా రెడ్డి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.