ఎట్ ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న జగపతి బాబు తన రీసెంట్ పాడ్కాస్ట్ షోలో.. "జై బోలో తెలంగాణ" షూటింగ్ టైంలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఘటన గురించి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో "జై బోలో తెలంగాణ" షూటింగ్ వరంగల్లో జరిగింది.