మాజీ సీఎం వైఎస్ జగన్తో సెల్ఫీ కోసం ఓ పాప బోరున ఏడ్చింది. ఓ చిన్నారి కేకలు వేయడం గమనించిన జగన్.. కారు ఆపి ఆ చిన్నారితో సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.