పుదీనా ఆకు రుచి, సువాసన మాత్రమే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డైటీషియన్ల ప్రకారం, జింక్, పొటాషియం, విటమిన్లు A, C వంటి పోషకాలతో నిండిన పుదీనా కంటిచూపు, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టు, చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.