మన ఆహారంలో ప్రోటీన్ ప్రధానమైన మూలకం. దాన్ని అందించే వాటిలో పప్పులు ముఖ్యమైనవే. అందులోనూ కందిపప్పు మన భారతీయ ఆహారంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ముఖ్యంగా సాంబార్, పప్పు కూరలు తయారీలో కందిపప్పును విరివిగా ఉపయోగిస్తారు.