అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ AA23కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పవర్ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారని టాక్. హీరోకు సమానమైన రూత్‌లెస్ పాత్రకు మేకర్స్ షాహిద్‌ను సంప్రదించినట్లు సమాచారం.