ఓట్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇవి ప్రమాదకరంగా మారవచ్చు. కిడ్నీ రోగులు, ఐబీఎస్ ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, అలాగే కొందరు అలర్జీ బాధితులు ఓట్స్ను తీసుకోవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.