బొప్పాయి ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, అధికంగా తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, పాలిచ్చే తల్లులు బొప్పాయిని అధికంగా తినకూడదు. అధికంగా తినడం వల్ల శ్వాస సమస్యలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.