మార్చి 22 తేదీ నుండి ఐపీఎల్ 18వ సీజన్ మొదలవడంతో కుప్పం చెందిన కళాకారుడు పురుషోత్తం తనదైన శైలిలో ఆర్సీబీ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని 50 వేల చింత గింజలతో అద్భుతంగా చిత్రీకరించారు. పురుషోత్తం వినూత్న రీతిలో తన కళ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.