వైసీపీ అధినేత వైయస్ జగన్ రాప్తాడు పర్యటనలో హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై విచారణ ప్రారంభమైంది. హెలికాప్టర్ విన్డ్ షీల్డ్ డ్యామేజ్ అవ్వడంపై దర్యాప్తు మొదలుపెట్టారు సికెపల్లి పోలీసులు. ఈ నెల 8న రాపతాడు నియోజకవర్గంలోని పాపుల రెడ్డి పల్లికి హెలికాప్టర్లో వచ్చారు వైయస్ జగన్.