విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు యోగాసనాలు చేశారు. 3 లక్షల మందికి పైగా జనం సాగతీరంలో యోగాసనాలు వేశారు.