వయసుతో సంబంధం లేకుండా గ్రే హెయిర్ సమస్య ఎదుర్కొంటున్నవారికి ఒక సులభమైన పరిష్కారం ఇది. ఇప్పుడు మార్కెట్లో లభించే "క్విక్ కవర్ గ్రే హెయిర్ టచ్ అప్ కోమ్" ద్వారా క్షణాల్లో గ్రే హెయిర్ ను బ్లాక్ లేదా డార్క్ బ్రౌన్ రంగులోకి మార్చుకోవచ్చు. ఈ కోమ్ లోనే డై ఉండటం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్ళి సులభంగా ఉపయోగించవచ్చు.