ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాయి. సదరు వ్యక్తికి మీర్పేట్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, ₹19,000 జరిమానా, ₹2 లక్షల పరిహారం విధించింది. ఆన్లైన్ పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.