చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ నిజాయితీ అందరి ప్రశంసలు పొందింది. రోడ్డు ఊడుస్తుండగా ఆమెకు 45 సవర్ల బంగారం (దాదాపు రూ. 45 లక్షలు విలువ) దొరికింది. ఒక్క గ్రాము కూడా ఆశించకుండా, ఆమె వెంటనే ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది.