బోడుప్పల్ ఓల్డ్ విలేజ్ లో గణేష్ నిమజ్జన శోభా యాత్రలో అఘోరా, గొరిల్లా వేషధారణలో నృత్యం చేసిన యువకుడితో వినూత్నంగా జరిగింది. గణేష్ నవరాత్రులను సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకున్న స్థానికులు, సంప్రదాయ పద్ధతిలో నిమర్జన వేడుకలను నిర్వహించారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లతో కార్యక్రమం సజావుగా జరిగింది.