5G Technology: భారతదేశంలో 5G వినియోగదారులు వేగంగా పెరుగుతూ 40 కోట్లకు చేరారు. దీంతో ప్రపంచంలోనే 5G వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. 2022లో దేశంలో 5G సేవలు ప్రారంభమయ్యాయి, అప్పటి నుండి గణనీయమైన వృద్ధిని సాధించాయి.