Gold Import New Rules: కేంద్రం ఫిబ్రవరి 2, 2026 నుండి కొత్త బ్యాగేజ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా ఏడాదికి పైగా నివసించిన భారతీయ సంతతి వ్యక్తులు, కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల (మహిళలు) లేదా 20 గ్రాముల (పురుషులు) బంగారం తెచ్చుకోవచ్చు. సాధారణ వస్తువుల పరిమితి ₹75,000కి పెరిగింది.