సెప్టెంబర్ మాసం నుంచి వందే భారత్ తొలి స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇది రాత్రి ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. 16 కోచ్‌లతో 1128 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి, గంటకు 180 కి.మీ వేగంతో నడుస్తుంది. అటు ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.