India Bullet Train: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15న తన తొలి పరుగును ప్రారంభించనుంది. దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఈ ప్రాజెక్టు, భారతీయ రైల్వేల ఆధునీకరణలో ఒక కీలక ముందడుగు.