భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలలో ఒకరిగా గుర్తింపు పొందారు. మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ జాబితాలో 12వ స్థానాన్ని దక్కించుకున్నారు. వారి అందం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదు. ఆత్మవిశ్వాసం, హుందాతనం, వ్యక్తిత్వం వారిని మరింత ఆకర్షణీయంగా నిలుపుతున్నాయి. ఇది వారి బలం, వైవిధ్యాన్ని చాటుతుంది.