భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దైంది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన పెళ్లిని గతంలో వాయిదా వేశారు. తాజాగా స్మృతి మంధాన స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెళ్లి రద్దైనట్లు ప్రకటించారు. దేశం తరఫున ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.