26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖేష్ మండల్, ఇండియాలో ఉద్యోగం దొరకక రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు వలస వెళ్లారు. అక్కడ వీధులు శుభ్రం చేసే పనిలో చేరి, నెలకు సుమారు రూ. 1.1 లక్షల వేతనం పొందుతున్నారు. కంపెనీ ఆహారం, వసతి, రవాణా ఖర్చులు కూడా భరిస్తోంది.