ఫిరోజ్‌పూర్ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన కాన్స్టేబుల్ పి.కె. సింగ్, ఎండను తట్టుకోలేక చెట్టు నీడ కోసం పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. పాక్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ రేంజర్లు ఈ విషయాన్ని భారత సైన్యానికి తెలియజేశారు. భారత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.