హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో నిర్వహించిన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.