అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలెక్టర్ సర్ప్రైజ్ తనిఖీ నిర్వహించారు. మారువేషంలో వెళ్లిన కలెక్టర్.. ఆస్పత్రిలో రోగులకు అందుకున్న సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.