తన 15వ పెళ్లి రోజు సందర్భంగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహకు స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం. నువ్వే లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదేమో అంటూ.. తన పోస్టులో రాసుకొచ్చారు. తన వైఫ్ స్నేహతో తీసుకున్న ఓ అందమైన ఫోటోను కూడా బన్నీ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.