వచ్చే ఏడాది అంటే 2027లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన కీలక మ్యాచ్‌లను పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ వంటి జట్లతో ఆడనుంది. నవంబర్ 21న జోహెన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.