ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గచ్చిబౌలి ఏఏ ఫోటో రీట్వీట్‌పై పోలీసుల విచారణకు సహకరించారని తెలిపారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు, 2000 మంది ఆ పోస్ట్ రీపోస్ట్ చేశారని పేర్కొన్నారు. అందరినీ విచారించకపోతే తనను టార్గెట్ చేసినట్లు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.