అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ట్రోల్స్‌తో అలేఖ్య సిస్టర్స్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పికిల్స్ రేటు ఎక్కువగా ఉందని కామెంట్ పెట్టిన కస్టమర్‌ను అలేఖ్య చిట్టి బూతు పదాలతో తిట్టడం ఈ వివాదానికి కారణం కావడం తెలిసిందే.