వేసవిలో డీహైడ్రేషన్ నివారణకు పుచ్చకాయ అద్భుతం. అయితే, మధుమేహులు 100-150 గ్రాముల ముక్కలు మాత్రమే తినాలి. రసం బదులు ముక్కలు, బాదం వంటి కొవ్వులతో కలిపి ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మంచిది. రాత్రి పూట తినడం శ్రేయస్కరం కాదు.