దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జన మహోత్సవాన్ని శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రగా విగ్రహాన్ని ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు తరలించారు. తుది పూజల అనంతరం గణపయ్య విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు.