హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రైయింగ్ క్లబ్.. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఒక కొత్త వేదికగా నిలవనుంది. ఈ క్లబ్లో గైడెడ్ మెడిటేషన్ ద్వారా వ్యక్తులు తమ బాధలను వెల్లడించి కన్నీళ్లు పెట్టుకోవచ్చు. 2017లో సూరత్‌లో ప్రారంభమైన ఈ ధోరణి, ఇప్పుడు దేశంలోని వివిధ నగరాలకు విస్తరిస్తోంది.