హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో పాముల సంచారం కలకలం సృష్టిస్తోంది. సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు రూ.50 టికెట్ కౌంటర్ వద్ద పాములను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. తరచుగా పాములు లోపలికి వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.