తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తున్న లేడీ అఘోరికి మోకీల పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పారిపోయిన అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్న పూజల పేరుతో మహిళ నుంచి పది లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు.