ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఘనంగా సాగింది. ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు.. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.