హైదరాబాద్లో మూడు రోజుల హాట్ ఎయిర్ బెలూన్ పండుగ ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి పండుగను ప్రారంభించారు. ఈ ఉత్సవాలతో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇది పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.