Hyderabad Horror: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్లో పెళ్లి చేసుకోనందనే కోపంతో మేనమామ ఉమా శంకర్ తన మేనకోడలు, ఇంటర్ విద్యార్థిని పవిత్రను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. యువతి తల్లి కళ్లెదుటే ఈ దారుణం జరిగింది. నిందితుడు పరారయ్యాడు.