హైదరాబాద్లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది . ఎల్బీ నగర్, కోఠి, చంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, టోలీచౌకీ, నాంపల్లి, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.